Share News

Stunt Viral Video: వామ్మో.. వీడు మనిషా.. హెలీకాప్టరా.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్న వీడియో..

ABN , Publish Date - Mar 01 , 2025 | 07:38 AM

కొందరు తాడుపై నడుస్తూ విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు పెద్ద పెద్ద బిల్డింగ్‌లపై అటూ, ఇటూ ఎగురుతూ స్టంట్స్ చేయడం కూడా చూస్తుంటాం. అయితే ఈ వ్యక్తి మాత్రం ప్రమాదకర విన్యాసం చేసి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. నిటారుగా ఉన్న పొడవాటి కర్రపై..

Stunt Viral Video: వామ్మో.. వీడు మనిషా.. హెలీకాప్టరా.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్న వీడియో..

విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు డేంజరస్ స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి అనేక వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పొడవాటి పెద్ద కర్రపై చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. వీడు మనిషా.. హెలీకాప్టరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు తాడుపై నడుస్తూ విన్యాసాలు (stunts) చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు పెద్ద పెద్ద బిల్డింగ్‌లపై అటూ, ఇటూ ఎగురుతూ స్టంట్స్ చేయడం కూడా చూస్తుంటాం. అయితే ఈ వ్యక్తి మాత్రం ప్రమాదకర విన్యాసం చేసి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. నిటారుగా ఉన్న పొడవాటి కర్రపై చివర వరకూ ఎక్కేశాడు.

Monkey Viral Video: హల్దీ ఫంక్షన్‌లో యువతిని టార్గెట్ చేసిన కోతి.. సడన్‌గా లోపలికి వచ్చి.. ఏం చేసిందో చూడండి..


ఇలా కర్రపైకి ఎక్కడమే కష్టం అనుకుంటే.. దాని పైన ప్రమాదకర విన్యాసం చేయడానికి సిద్ధమయ్యాడు. కర్రను తన కడుపుపై పెట్టుకుని బోర్లా పడుకున్నాడు. అంతటితో ఆగకుండా హెలీకాప్టర్ రెక్క తరహాలో (man lying on stick and spinning like helicopter fan) గిరగిరా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇలా చాలా సేపు అతను ఆ కర్రపై గిర్రున తిరుగుతూ చూపరులను ఆకట్టుకున్నాడు.

Buffalo Viral Video: దున్నపోతును కంట్రోల్ చేయాలనుకున్నాడు.. దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీడు మనిషా లేక హెలీకాప్టరా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు ఇంతకుముందెన్నడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Cat And Pigeon Video: నిద్రపోతున్న పిల్లి.. సమీపానికి వచ్చిన పావురం.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2025 | 07:38 AM