Share News

Optical Illusion: ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న.. 3 తేడాలను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Mar 05 , 2025 | 09:50 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. అతడికి పక్కనే ఉన్న స్టూల్‌పై పూల కుండీని చూడొచ్చు. అలాగే ఆ వెను గోడపై ఓ గడియారం కూడా ఉంది. చూసేందుకు ఈ రెండు చిత్రాలు ఒకేలా ఉన్నా.. ఇందులో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి..

Optical Illusion: ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న.. 3 తేడాలను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు అనేకం దర్శనమిస్తుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలు పైకి సాధారణంగా కనిపించినా.. లోపల అనేక పజిల్స్ దాగి ఉంటాయి. వాటిలో కొన్ని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టంగా మారుతుంటుంది. అయితే ఇలాంటి పజిల్స్‌ను చాలా మంది చాలెంజ్‌గా తీసుకుని మరీ సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా, మీకోసం ఆసక్తికర పజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మూడు తేడాలు ఉన్నాయి. అవేంటో 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical Illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. అతడికి పక్కనే ఉన్న స్టూల్‌పై పూల కుండీని చూడొచ్చు. అలాగే ఆ వెను గోడపై ఓ గడియారం కూడా ఉంది.

Optical illusion: నిజంగా మీరు జీనియస్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న చేపను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఈ రెండు చిత్రాలు చూసేందుకు ఒకేలా కనిపిస్తుంటాయి. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇక్కడ మీ కంటికి తెలీకుండా కొన్ని తేడాలు దాగి ఉన్నాయి. పైకి రెండు చిత్రాలు ఒకేలా ఉన్నా ఇందులో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి. కానీ చూసేందుకు మాత్రం రెండూ ఒకేలా కనిపిస్తుంటాయి. తీక్షణంగా చూస్తే మాత్రం ఆ తేడాలను ఇట్టే కనిపెట్టేయవచ్చు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న గుర్రాన్ని.. 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు కంటి సమస్యలు లేనట్లే..


ఈ చిత్రంలోని తేడాలను కనిపెట్టేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే పది మందిలో కేవలం ఇద్దరు మాత్రమే వాటిని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తేడాలను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ తేడాలను కనిపెట్టలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి.

optical-illusion-viral.jpg

Optical illusion: మీ చూపు చురుగ్గా ఉంటే.. ఇందులో దాక్కున్న రెండు ముఖాలను.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Mar 05 , 2025 | 09:50 PM