Viral Video: ఇది కేన్సర్ గేమ్‌లా ఉందే.. వీళ్లెలా ఆడుతున్నారో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:57 PM
ఓ గ్రౌండ్‌లో కొందరు యువకులు గేమ్ ఆడుతుంటారు. ఇందులో అవాక్కడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. గేమ్ ఆడడంలో వింత ఏమీ లేకున్నా.. ఆట ఆడుతున్న విధానమే అందరినీ ఆశ్చపరుస్తోందన్నమాట. ఖోఖో.. పరుగుపందెం తరహాలోనే ఇక్కడ కూడా లైన్స్ వేశారు. అయితే చివరకు ఆటగాళ్లు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతన్నారు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కాస్త వినూత్నంగా ఉన్న ఎలాంటి సంఘటన అయినా సరే.. ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. కొందరు విచిత్ర ప్రయోగాలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు వినూత్న విన్యాసాలు చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అలాగే ఇంకొందరు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ తెగ నవ్విస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ విచిత్రమైన గేమ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొందరు గేమ్ ఆడుతున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది కేన్సర్ గేమ్‌లా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ గ్రౌండ్‌లో కొందరు యువకులు గేమ్ ఆడుతుంటారు. ఇందులో అవాక్కడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. గేమ్ ఆడడంలో వింత ఏమీ లేకున్నా.. ఆట ఆడుతున్న విధానమే అందరినీ ఆశ్చపరుస్తోందన్నమాట. ఖోఖో.. పరుగుపందెం తరహాలోనే ఇక్కడ కూడా లైన్స్ వేశారు.
ఒక్కో బాక్స్‌లో ఒక్కొక్కరు మోకాళ్లపై కూర్చుని.. ఒకవైపు నంచి మరోవైపునకు పరుగెత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. మోకాళ్లపై కూర్చుని (Players are smoking Cigar)నోట్లో చుట్టలు పెట్టుకుని పొగ పీల్చుతున్నారు. అంతా చుట్టలు వెలిగించుకుని, ఒకరి కంటే మరొకరు పోటాపోటీగా తాగడం స్టార్ట్ చేశారు. చూస్తుంటే.. చుట్ట తాగడం ఎవరు ముందు స్టార్ట్ చేస్తారో.. వాళ్లే ముందు పరుగు మొదలు పెట్టాలి.. అన్న నిబంధన ఉన్నట్లుగా ఉంది.
Viral Video: ప్రేయసి మాట్లాడుతుంటే ప్రపంచాన్నే మర్చిపోయాడు.. అంతలోనే దూసుకొచ్చిన రైలు.. చివరకు..
మొత్తానికి వీళ్లు ఆడుతున్న వింత గేమ్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గేమ్ ఆడితే కేన్సర్ పక్కా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి గేమ్ ఎక్కడా చూడలేదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 155కి పైగా లైక్‌లు, 1300కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టెంట్‌లో చలికి వణికిపోతున్న వ్యక్తి.. ఓపెన్ చేసి బయట చూడగా.. షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..