• Home » Politics

Politics

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...

జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ

జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ.. శశికళ సంచలన ప్రకటన

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ.. శశికళ సంచలన ప్రకటన

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు అయిన వి.కే. శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆమె స్థాపించిన పార్టీకి ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నెట్ర కళగం’ అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాకూ రింగు రోడ్డు

ప్రతి జిల్లాకూ రింగు రోడ్డు

రాష్ట్రంలోని ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగు రోడ్డు నిర్మాణం, వాటిని దగ్గర్లోని హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

పేదల ఇళ్లు కూలగొట్టడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాంతో, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి.....

కాలేజీ అమ్మాయిలకుఉచిత ఈవీ స్కూటీలు

కాలేజీ అమ్మాయిలకుఉచిత ఈవీ స్కూటీలు

కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్‌ (ఈవీ) స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

నిరాశ్రయుల్ని చేయం

నిరాశ్రయుల్ని చేయం

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలన్నా.. రేడియల్‌ రోడ్డు వేయలన్నా.. బుల్లెట్‌ రైలు తీసుకురావాలన్నా.. ఎవరిదో ఒకరిది, ఎంతో కొంత భూమి తీసుకోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

టీడీపీ  కార్యాలయం మాకు దేవాలయంతో సమానం: పనబాక లక్ష్మి

టీడీపీ కార్యాలయం మాకు దేవాలయంతో సమానం: పనబాక లక్ష్మి

తిరుపతి జిల్లా అవిలాలలో టీడీపీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అమెరికా మమ్మల్ని టాయ్‌లెట్‌ పేపర్‌లా వాడుకుంది

అమెరికా మమ్మల్ని టాయ్‌లెట్‌ పేపర్‌లా వాడుకుంది

పాకిస్థాన్‌ను అమెరికా టాయ్‌లెట్‌ పేపర్‌లా వాడుకుందని దాయాది దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్‌ సాయం కావాల్సి వచ్చినప్పుడు బాగా...

జగన్ పరామర్శ యాత్రలో  ఇద్దరు మృతి

జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడలోని ఇబ్రహీంపట్నం వెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి