Home » Bangladesh
పోచారంలో నకిలీ పత్రాలు సృష్టించిన బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఆధార్, పాన్, ఓటర్ కార్డులు నకిలీగా తయారు చేసి నివాసం ఉన్నాడు
హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 4 సంవత్సరాలుగా అక్రమంగా భారతదేశంలో ఉన్న ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలు జారీ చేసిన మునిసిపల్ ఉద్యోగితో సహా మరొక గ్యాంగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు
జింబాబ్వేతో టెస్ట్‌లో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. నజ్ముల్ షంటో అర్ధశతకంతో బంగ్లా 112 పరుగుల ఆధిక్యంలో ఉంది
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మైనారిటీ నాయకుడు భబేశ్ చంద్ర రాయ్(58) హత్యకు గురయ్యారు. దీంతో ఆ దేశంలోని యూనుస్ పాలనపై భారత్ తీవ్రంగా ధ్వజమెత్తింది.
హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటిని భారత్ పేర్కొంది.
India: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై బంగ్లాకు చెందిన ఓ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని ఖండిస్తూ భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది.
TIME's 100 Most Influential People of 2025: టైమ్స్ మ్యాగజైన్ ఎప్పట్లాగే ఈ ఏడాదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన టాప్ 100 వ్యక్తుల జాబితా విడుదల చేసింది. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసారి భారత్ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూన్‌సను నిప్పుతో చెలగాటమాడే వ్యక్తిగా వర్ణించి విదేశీ శక్తులతో చేతులు కలిపారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు స్వాతంత్య్ర సమరయోధులపై అవమానాలు జరుగుతున్నాయంటూ ఆయనను నిలదీశారు
బెంగాల్‌లోని వక్ఫ్ చట్టం వ్యతిరేక అల్లర్ల వెనక జేఎమ్బీ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు తెలిపారు. ముర్షిదాబాద్, 24 పరగణా జిల్లాల్లో జేఎమ్బీ కార్యకలాపాలు విస్తరించాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 3500 రూపాయలు పలుకుతుంది. కేజీ గ్యాస్ ధర అయితే గరిష్టంగా 200 రూపాయలకు పైగా ఉంది.. మరి గ్యాస్ ధర ఇంత భారీగా ఎందుకు పెరిగింది.. అసలు ఈ రేటు ఎక్కడ అమల్లో ఉంది అనే వివరాలు..