Home » terror attack
పహల్గాం దాడిలో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టే విషయంలో భారత్ గొప్ప దౌత్య విజయం సాధించింది.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు నవీన భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని పొట్టనబెట్టుకున్న ముష్కరులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
బాంబు పేలుళ్ల కేసులోని 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం సుప్రీంకోర్టు..
పాకిస్థాన్‌తో సంబంధాలు కలిగి, ముంబై దాడుల్లో ప్రమేయమున్న అబ్దుల్ రెహమాన్ పాషా, సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ వంటి 26/11 కుట్రదారులు తనకు తెలుసునని తహవ్వుర్ రాణా అంగీకరించాడు.
ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశం వెళ్లి ఆరు రోజుల క్రితం ఉగ్రవాదుల చేతిలో కిడ్నా్‌పకు గురైన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కిడ్నాప్ అయిన వారిలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు...
పంజాబ్ పోలీసుల ఆపరేషన్‌లో రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఒక పిస్తోలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పట్టుబడిన ఇద్దరిని అమృత్‌సల్ రూరల్‌కు చెందిన సెహజ్‌పాల్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్‌గా గుర్తించామని తెలిపారు.
Pahalgam terror attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి జవాబుగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నెల రోజుల అనంతరం యూరప్‌లో జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బెల్జియం, లక్సంబర్గ్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రాణాను 26/11 దాడుల కేసులో అమెరికా నుంచి ఇటీవల ఎన్ఐఏ టీమ్ భారత్ తీసుకువచ్చింది. అప్పట్నించి ఆయన న్యూఢిల్లీలోని ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులతో ఆయన సంబంధాలు కొనసాగించినట్టు ఎన్ఐఏ ప్రధాన ఆరోపణగా ఉంది.