Home » SRH
HCA SRH Dispute: నకిలీ పత్రాలతోనే జగన్ మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారు.
సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ మరోమారు అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఒక్క కామెంట్‌తో ఫ్యాన్స్ హృదయాలు దోచుకున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఒక సన్‌రైజర్స్ స్టార్ కౌంటీల్లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడు ఇలాగే ఆడుతూ పోతే త్వరలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఐపీఎల్-2025 టికెట్ల వ్యవహారంలో తప్పు ఎవరిదో విజిలెన్స్ తేల్చేసింది. హెచ్‌సీఏ అక్రమాలపై చేసిన విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది.
సన్‌రైజర్స్ హీరోను జీరో చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను భయపెట్టే బౌలర్ సేవల్ని వృథా చేసింది. కోట్లు పోసి కొనుక్కొని డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేసింది.
సన్‌రైజర్స్ చేతుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది ఆర్సీబీ. 42 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ జట్టు.. క్వాలిఫయర్ కష్టాలు కొనితెచ్చుకుంది. ఈ తరుణంలో ఆ టీమ్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.
కాటేరమ్మ కొడుకు రెచ్చిపోయాడు. ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. భారీ షాట్లతో స్టేడియాన్ని షేక్ చేశాడు.
ఆర్సీబీ నిన్నటి మ్యాచ్ హైదరాబాద్‌తో ఓటమి తర్వాత మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఇప్పటికే లక్నో ప్లే ఆఫ్ ఆశలను కట్టడి చేయగా, తాజాగా ఆర్సీబీని (RCB IPL2025) కూడా ఓడించి వారు టాప్2 చేరేందుకు ఇబ్బందులను సృష్టించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఆర్సీబీతో జరుగుతున్న పోరులో తన హిట్టింగ్ పవర్ చూపించాడు. బౌండరీలు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన బెంగళూరు ఏం ఎంచుకుంది.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..