Home » Sourav Ganguly
IND vs PAK: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన నరమేధంపై యావత్ భారతదేశం సీరియస్‌గా ఉంది. దాయాదితో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ICC: టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఐసీసీలో చక్రం తిప్పనున్నాడు. అత్యున్నత క్రికెట్ బోర్డులో ఆయన తాజాగా ఓ కీలక పదవికి నియమితుడయ్యాడు. మరి.. ఏంటా పోస్ట్.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ సిరీస్ ప్రోమోను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఆ ప్రోమోలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పోలీస్ డ్రెస్‌లో కనిపించడం సంచలనంగా మారింది. ఈ సిరీస్‌లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు మొదలయ్యాయి. ఎట్టకేలకు గంగూలీ యాక్టింగ్‌పై క్లారిటీ వచ్చింది.
తుది జట్టులోని అత్యుత్తమ స్పిన్నర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలని గంగూలీ అన్నాడు. ఇక దానిపై చర్చించాల్సిన పని లేదంటూ తన ఆప్షన్ రివీల్ చేశాడు.
Rohit Sharma: భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. అవతల ఉన్నది ఎవ్వరైనా తాను చెప్పాలని అనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పేస్తాడు. అలాంటోడు తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కీలక సలహా ఇచ్చాడు.
కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను సాధించడంతో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగిపోయారు. రోహిత్ నాయకత్వ పటిమను కొనియాడుతూ మాజీలు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపించారు.
టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగులేకుండా పోయింది. అఫ్‌కోర్స్.. అప్పుడప్పుడు ఆటగాడిగా అతను విఫలమవుతున్న మాట వాస్తవమే...
భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. కోట్లలో అభిమానులు ఉంటారు. క్రికెటర్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. వారి మీద విపరీతమైన ఒత్తిడి పెడుతుంటారు.
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. దీంతో.. కొత్త కోచ్‌ని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. అయితే.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..