Home » Rajasthan Royals
ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ రికార్డు ధర పలికాడు. వేలంలో ఎవరికీ దక్కనంత ప్రైజ్‌ను అతడు సొంతం చేసుకున్నాడు. మరి.. ఏ ఆక్షన్‌లో శాంసన్ రికార్డులు సృష్టించాడో ఇప్పుడు చూద్దాం..
సంజూ శాంసన్.. సీఎస్‌కే జట్టు ఇప్పుడు ఇతడి పేరే జపిస్తోందని తెలుస్తోంది. శాంసన్ రాక కోసం ఎల్లో ఆర్మీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
టీమిండియా యువ తరంగం వైభవ్ సూర్యవంశీ మరోమారు చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడు ఎన్ని పరుగులు చేశాడంటే..
ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి బ్యాటింగ్ మెరుపులు చూడాలని భావిస్తున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.
యువ కెరటం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్-2025 ముగిసినా వైభవ్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైన సీఎస్‌కే పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానానికి చేరింది. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు సీఎస్‌కే ఓపెనర్ ఆయుష్ మాత్రే. అనుభవం ఉన్న బ్యాటర్ మాదిరిగా ఆడిన మాత్రే.. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ప్రత్యర్థులను ఓ ఆటాడుకున్నాడు.
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ షురూ అయింది. నామమాత్రంగా మారిన ఈ పోరులో టాస్ నెగ్గాడు రాజస్థాన్ సారథి సంజూ శాంసన్. మరి.. అతడేం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
చెన్నై-రాజస్థాన్ నడుమ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో ఆఖరున ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్‌లో నెగ్గితే ఊపిరి పీల్చుకుంటాయి. మరి.. రెండు జట్లలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..