Home » Mumbai Indians
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌కి రాని విషయం తెలిసిందే. దీనిపై కేకేఆర్ కెప్టెన్ రహానె స్పందించాడు.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇటీవల రూ.12 కోట్ల విలువ ఫెరారీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తరచూ ముంబై వీధుల్లో దాన్ని నడుపుతూ పాండ్య కనిపిస్తుంటాడు. తాజాగా...
ఐపీఎల్-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును కూడా ముంబై తన ఖాతాలో వేసుకోనుంది. ఆ రికార్డు ఏంటంటే...
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఆదివారం) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరిగే మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఐపీఎల్ 2026 సందడికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు.
ఇటీవల ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (CoE) వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అతనికి గాయమైందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఉండటంపై అభిమానులతో పాటు, క్రికెట్ మాజీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్, టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. అతడి అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఏంటంటే...
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్దనే పంచుకున్నాడు.