Home » Mangoes
రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది.
మామిడి కొనుగోలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
తోతాపురి రకం కాయల్ని గిట్టుబాటు ధరలేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను రకాలుగా పేరుపడ్డ టేబుల్ వెరైటీస్ ఆదుకుంటున్నాయి.
జ్యూస్ ఫ్యాక్టరీలకు పొరుగు జిల్లాల నుంచి కూడా మామిడి రైతులు తరలిరావడంతో ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర తోతాపురితో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి.
ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా లేదు.
మామిడి పండు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి, మామిడి పండు తిన్న తర్వాత వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడి రైతులకు న్యాయం చేసేందుకు మద్దతు ధర అమలు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
చాలా మంది మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే, ఇలా వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లో ఈ పండు ఒకటి. దీని ధర తెలిస్తే షాక్ అవుతారు. కిలో దాదాపు 3 లక్షల వరకు ఉంటుంది.
మామిడిపండ్లంటే ఇష్టపడని వారుండరు. అయితే.. ఈ పండ్లను కార్బైడ్‌తో మాగబెడుతూ విషతుల్యం చేస్తున్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల దగ్గర తక్కువ ధరకు తెస్తున్న వ్యాపారులు వాటిని గోదాముల్లో కార్బైడ్‌తో మాగబెడుతున్నారు. వీటిని తినడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.