• Home » Konda Murali

Konda Murali

Warangal: కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా.. లేదా?

Warangal: కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా.. లేదా?

ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సీనియర్‌ నేత కొండా మురళి వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ విచారణ కొనసాగుతూనే ఉంది.

Konda Murali: నేను ఎవరికీ భయపడను!

Konda Murali: నేను ఎవరికీ భయపడను!

తాను ఎవరికీ భయపడనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చెప్పారు. పోటా, టాడా కేసులకే భయపడలేదని అన్నారు. తాను ఇప్పటికే క్రమశిక్షణా సంఘం పరిశీలనలో ఉన్నానని..

Warangal Congress Dispute: వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

Warangal Congress Dispute: వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

Warangal Congress Dispute: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కొండా సురేఖ, మురళి ఎమ్మెల్యే క్వాటర్స్‌లో సమావేశయ్యారు. 16 పేజీల నివేదకు ఇంచార్జ్‌కు ఇచ్చారు కొండా దంపతులు.

TG Politics: జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్న ఫ్యామిలీ..!

TG Politics: జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్న ఫ్యామిలీ..!

అక్కడి అధికారపార్టీలో ప్రకంపనలు రేపిన ఆయన వ్యాఖ్యలపై రగడ చల్లారకముందే.. ఆయన కూతురు పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ అప్‌డేట్ ఆ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అక్కడి నుంచి పోటీచేసే అభ్యర్థిని తానే అంటూ ..

Konda Murali: వారంలోగా వివరణ ఇవ్వాలి

Konda Murali: వారంలోగా వివరణ ఇవ్వాలి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతల పరస్పర ఫిర్యాదులపై విచారణ చేపట్టిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వారం రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆదేశించింది.

Konda Murali: నేను దేనికీ భయపడ: కొండా మురళి

Konda Murali: నేను దేనికీ భయపడ: కొండా మురళి

Konda Murali: తాను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసని.. తనను రెచ్చగొట్టొద్దని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. గాంధీభవన్‌లో క్రమ శిక్షణ కమిటీతో కొండా మురళి సమావేశమయ్యారు.

Konda Murali: ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి

Konda Murali: ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది.

Konda Murali: ఇరువర్గాల వాదనలు విన్నాకే నిర్ణయం

Konda Murali: ఇరువర్గాల వాదనలు విన్నాకే నిర్ణయం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొండా మురళి వ్యాఖ్యలతో రేగిన వివాదంలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయించింది.

Konda Murali: ఆపరేషన్ కగార్‌పై కొండా మురళి కీలక వ్యాఖ్యలు

Konda Murali: ఆపరేషన్ కగార్‌పై కొండా మురళి కీలక వ్యాఖ్యలు

బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.

Konda Murali: అజంజాహి విషయంలో కొండా యూటర్న్‌!

Konda Murali: అజంజాహి విషయంలో కొండా యూటర్న్‌!

వరంగల్‌లోని అజంజాహి మిల్లు కార్మిక భవనం వివాదంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి