Home » KKR
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్, కేకేఆర్ లెజెండరీ ఆండ్రూ రస్సెల్ ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్2026లో భాగంగా కేకేఆర్ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కేకేఆర్ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణా మోకాలి సర్జరీ చేయించుకుని రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే హర్షిత్ ఇప్పట్లో మైదానంలో అడుగు పెట్టే సూచనలు కనిపించడం లేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్‌కు దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను, ప్రణాళిలను ముమ్మరం చేస్తున్నాయి.
బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజూర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలంటూ బీసీసీఐ అకస్మాత్తుగా ఆదేశాలు జారీ చేయడంతో కేకేఆర్ పరిస్థితి గందరగోళంగా మారింది. మరి ఆ డబ్బులు కేకేఆర్ పర్సులోకి జమ అవుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఐపీఎల్ 2026 సమీపిస్తోంది. ప్రస్తుతం అందరిలో ఒకటే ప్రశ్న.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడి కేకేఆర్‌లో చేరనున్నాడా?. అయితే ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలన పోయిందిగానీ.. అవినీతి మాత్రం పోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ అవినీతిని సహించకుండా ఆ పార్టీని గద్దె దింపితే..
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారాడు. వన్డేలు, టీ20ల్లో జట్టుకు అతడు కీలకంగా మారాడు.
టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ కాబోయే సతీమణి ప్రియా సరోజ్ బ్యాట్ పట్టి చెలరేగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.