Home » GT
హార్దిక్ పాండ్యాతో గొడవపై క్లారిటీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌తో విమర్శకులకు ఇచ్చిపడేశాడు. మరి.. గిల్ పోస్ట్‌లో ఏందో ఉందో ఇప్పుడు చూద్దాం..
సారథి శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క తప్పుతో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. మరి.. గిల్ చేసిన ఆ మిస్టేక్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్. అయితే ఊహించని రీతిలో వరుస విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది జీటీ. ఇప్పుడు అలాంటి టీమ్‌లోకి లెజెండ్ యువరాజ్ సింగ్ చేరాడని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఒకే ఒక్క గెలుపుతో పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ టైటాన్స్ ఆశల్ని ఆవిరి చేసింది మాహీ టీమ్. ఇతర జట్లకు బంపర్ చాన్స్ ఇచ్చింది. దీని గురించి మరింతగా ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లతో ఆటాడుకున్నారు సీఎస్‌కే బ్యాటర్లు. ఏకంగా 200కి పైగా స్కోరు బాదేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు విధ్వంసం సృష్టించాడు.
టీమిండియా కెప్టెన్సీపై శుబ్‌మన్ గిల్ స్పందించాడు. సారథ్యం వహించే అవకాశం దక్కడంపై అతడు తనదైన రీతిలో రియాక్ట్ అయ్యాడు. గిల్ అసలు ఏమన్నాడంటే..
Today IPL Match: ఐపీఎల్‌లో ఇక ప్రతి మ్యాచ్ రవసత్తరంగా జరగనుంది. దీనికి కారణం ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడటమే. ప్లేఆఫ్స్ బెర్తుల లెక్కలు ప్రతి ఫైట్‌తో మారిపోనున్నాయి. ఇవాళ జరగనున్న రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కూ చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్న గిల్.. కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ గురించీ పలు విషయాలు షేర్ చేశాడు.
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గాడిన పడింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కమిన్స్ సేన.. ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్‌పై విక్టరీతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ కోచ్ డానియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.