Home » England Cricketers
డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్‌లను తీసుకొచ్చాడంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
సూపర్ 8లో ఇంగ్లండ్‌పై కీలక పోరులో కూడా పాక్ సీనియర్ ప్లేయర్ బాబర్ ఆజం మరోసారి నిరాశపర్చాడు. 24 బంతులు ఎదుర్కొని కేవలం 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. బాబర్ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేపాల్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత నేపాల్ ఫీల్డింగ్ చేయనుంది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో ఇంగ్లండ్ ఘోర పరాభవం చవి చూసిన విషయం తెలిసిందే. ఈ ఓటమి కంటే కూడా జట్టు క్రమశిక్షణ, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు మద్యం మత్తులో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టుకు ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ గాయంతో దూరమయ్యాడు. తొలి రోజు లాంగ్
గత మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో అంచనాలు పెంచిన భారత బ్యాటర్లు అంతలోనే ఉసూరుమనిపించారు
నాలుగో టెస్టు కోసం భారత జట్టు కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు గిల్ సేనకు కీలక సలహా ఇచ్చాడు వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడ్ని ఒక్కడ్ని వెనక్కి పంపితే చాలు అన్నాడు.
ఒక ఇంగ్లండ్ బ్యాటర్ భారత జట్టును జిడ్డులా తగులుకున్నాడు. టీమిండియాతో మ్యాచ్ అంటే చెలరేగే ఈ ఇంగ్లీష్ ఓపెనర్.. లీడ్స్ టెస్ట్‌లోనూ నిలకడగా రాణిస్తూ మనకు విజయాన్ని దూరం చేసే పనిలో పడ్డాడు.
ఇంగ్లండ్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 238 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ 400 పరుగులు చేసి, వెస్టిండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసింది.