Home » Bihar
సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెను లైంగికంగా వేధించారు. మొబైల్ టెక్నీషియన్‌తో ఆమె ఎఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌కుమార్‌కు సమర్పించారు.
రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు అందజేశారు.
విద్యార్థులతో కలిసి టీచర్లు మద్యం సేవించిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇలా కొందరు చెత్త పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే అపకీర్తి తెస్తున్నారు. వివరాల్లోకెళితే...
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు.
బిహార్‌కు చెందిన ఓ యువతి చీర కట్టుతో అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. చిరుతపులిలా పరుగులు తీస్తూ తన రేస్‌ను రికార్ట్ టైమ్‌లో పూర్తి చేసింది.
బిహార్ జనతాదళ్ యునైటెడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నాయకత్వంలో జనరేషన్ మార్పునకు సంకేతంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారుడు తనయుడు నిశాంత్ కుమార్ లాంఛనంగా జేడీయూలో ఆదివారంనాడు చేరారు.
హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్టు స్వయంగా వెల్లడించారు.