Home » WTC Final
దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా అసలు స్వరూపం బయటపెట్టాడు సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా. గెలుపు కోసం కంగారూలు ఎంతగా దిగజారుతారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
సౌతాఫ్రికా జట్టు తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది ప్రొటీస్.
దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2025ను గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నందుకు దక్షిణాఫ్రికా కోట్ల రూపాయలు (WTC Final 2025 Prize Money) అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మనీ తీసుకోవడం విశేషం.
ఐసీసీ ఈవెంట్లు అంటే దక్షిణాఫ్రికాకు పెద్దగా కలిసి రావు. సాధారణ సిరీస్‌ల్లో ప్రత్యర్థులను వణికించే సఫారీ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతుంటుంది. అయితే చరిత్రకు భిన్నంగా ఈసారి మెరుగైన ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్‌కూ మారిపోతోంది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పోరులో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. అయితే డే-1 ఆసీస్‌దే పైచేయి అని చెప్పాలి.
నేటి నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ గద కోసం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈసారి ఎవరు టైటిల్ గెలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ ఆదరణ పెంచేందుకు ఐసీసీ కొన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీనీ భారీగా పెంచింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే.
WTC Final: సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లాంటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది.