Home » Women News
జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసిన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
పారిస్‌కు చెందిన ఓ యువతి మార్కెట్‌లో కూల్ డ్రింక్‌తో పాటూ కొన్ని కూరగాయలు కూడా కొనింది. ఒక చేత్తో వాటిని పట్టుకుని, ఇంకో చేత్తో ఫోన్ కెమెరా ఆన్ చేసి తన ఇంటికి బయలుదేరింది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది..
మార్నింగ్ వాక్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఎదురింటి వారి పెట్ డాగ్ అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఆ దాడి వల్ల బాధిత మహిళకు 50కి పైగా కుట్లు పడ్డాయి. CCTVలో భయానక దృశ్యాలు రికార్డయ్యాయి.
కంచే చేను మేస్తే ఏంటి పరిస్థితి? ఇదే ఇప్పుడు ప్రపంచంలో మహిళలు, బాలికల స్థితి. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజాగా రిలీజ్ చేసిన రిపోర్టులో హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డొమెస్టిక్ వయలెన్స్ ఎంత తీవ్రంగా ఉందో ఆ నివేదికలు బయటపెట్టాయి.
ఎన్నో శ్రమలు, ఒడిదుడుకులు సహించి ఆఫీసు పనిలో నెగ్గుకొస్తోంది నేటి మహిళామణి. తన స్వప్నాన్ని, సమయాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ వర్కింగ్ ఉమెన్ ముందుకు సాగుతున్నారు.. అలాంటి వీళ్లకి ఇప్పుడొక గుడ్ న్యూస్..
ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ర్టిక్ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తల్లివందనం’ పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నగదు విత్‌డ్రా చేసుకునేందుకు మహిళలు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు.
ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచింది. ఇద్దరు పిల్లల పరిమితిని తొలగిస్తూ, ఎక్కువ పిల్లలకు కూడా ఈ లీవ్ వర్తించేలా జీవో సవరణ చేసింది,
స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ ప్రణాళికను కొత్తగా రూపొందించారు. 2025 నుండి 2026 మార్చి వరకు 88 లక్షల మంది సభ్యులకు 61,964 కోట్లు రుణంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు