Home » Tesla
2019 నాటి రోడ్డు ప్రమాదంలో బాధితులకు 242 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని టెస్లా సంస్థను ఫ్లోరిడా న్యాయస్థానం జ్యూరీ ఆదేశించింది. టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ వైఫల్యం కూడా ఈ ప్రమాదానికి ఓ కారణంగా తేల్చింది. అయితే, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని టెస్లా పేర్కొంది.
Tesla Showroom: టెస్లా కార్ల ధరలు ఇండియాలో ఇంత పెద్ద మొత్తంలో ఉండటానికి ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా ఓ కారణం. విదేశీ కార్లపై ఇండియా ఏకంగా 70 నుంచి 100 శాతం ఇంపోర్ట్ టాక్సులు వేస్తోంది.
ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి లాంఛనప్రాయంగా ప్రవేశించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది....
Tesla: 30 నిమిషాలకు పైగా ఉన్న కారు జర్నీ తాలూకా వీడియోను 3 నిమిషాలకు కుదించి రిలీజ్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పందించారు. ‘కాపోవ్’ అని కామెంట్ చేశారు.
తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తూ మానవులకే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అమెరికా ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ అయిన టెస్లా మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఓ కొత్త టెస్లా కారు తనను తాను స్వయంగా డెలివరీ చేసుకుంది.
టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా.. భారత్‌లో తొలి షోరూమ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన గొడవలు ఇక ఇద్దరి మధ్యా సంధి కుదరడం కష్టం కావచ్చనేంత వరకూ వెళ్లాయి. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఉహాగానాలకు మస్క్ చెక్ పెట్టారు.
ప్రపంచంలోనే ఇద్దరు దమ్మున్న బిలియనీర్లు.. వీరి మధ్య బంధానికి బ్రొమాన్స్ అని పేరు. అయితే, ఇప్పుడు ఆ స్నేహానికి పూర్తిగా బీటలు వారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహానికి కాలం చెల్లుతోంది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla Cars) గురించి షాకింగ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ కార్లను సంస్థ తయారు చేయడానికి ఆసక్తితో లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు.