• Home » Temba Bavuma

Temba Bavuma

Temba Bavuma: అదే మా ఓటమికి కారణమైంది: టెంబా బవుమా

Temba Bavuma: అదే మా ఓటమికి కారణమైంది: టెంబా బవుమా

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో వన్డే మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్ కారణమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారత స్నిన్నర్లు తమ పతనాన్ని శాసించారని వెల్లడించాడు.

Ind Vs SA: రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా

Ind Vs SA: రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా

రాంచి వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీనిపై సఫారీల కెప్టెన్ బవుమా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడం.. కెప్టెన్ రాహుల్‌కు బలమని పేర్కొన్నాడు.

Temba Bavuma: ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా

Temba Bavuma: ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా

గువాహటి టెస్టులో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు గెలిచి 2-0తో ఆతిథ్య భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడాడు.

Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం

Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం

గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త వ్యూహం వేశాడు. సిరీస్ ను కైవసం చేసుకునే ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Sunil Gavaskar: అతడిని చూసి నేర్చుకోండి: గావస్కర్

Sunil Gavaskar: అతడిని చూసి నేర్చుకోండి: గావస్కర్

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఒక్క టెంబా బావుమా తప్పా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో ఉండలేకపోయారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.

Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా

Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్టు చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ అద్భుతమైన రికార్డును బవుమా సొంతం చేసుకున్నాడు.

Rishabh Pant: రెండో టెస్టులో గెలుస్తాం: పంత్

Rishabh Pant: రెండో టెస్టులో గెలుస్తాం: పంత్

సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా బ్యాటర్ పంత్ స్పందించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Bumrah: బావుమాకు సారీ చెప్పిన బుమ్రా!

Bumrah: బావుమాకు సారీ చెప్పిన బుమ్రా!

సాతాఫ్రికా కెప్టెన్ బావుమాను బుమ్రా మరుగుజ్జు అంటూ సంబోధించిన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బావుమాకు బుమ్రా సారీ చెప్పాడు.

Temba Bavuma Comments: అదే మా విజయానికి టర్నింగ్ పాయింట్: బవుమా

Temba Bavuma Comments: అదే మా విజయానికి టర్నింగ్ పాయింట్: బవుమా

కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇక తమ విజయానికి కారణం ఏంటనేది సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు.

AUS vs SA: బుద్ధి పోనిచ్చుకోని ఆసీస్.. కప్పు కోసం ఇంతగా దిగజారాలా?

AUS vs SA: బుద్ధి పోనిచ్చుకోని ఆసీస్.. కప్పు కోసం ఇంతగా దిగజారాలా?

ఆస్ట్రేలియా అసలు స్వరూపం బయటపెట్టాడు సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా. గెలుపు కోసం కంగారూలు ఎంతగా దిగజారుతారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి