Home » Sports news
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వం, తాజాగా పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. వీటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానెల్ కూడా ఉంది.
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చూపిస్తున్న స్థిరత్వం పట్ల ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఆటగాళ్ల ఫామ్, జట్టు ఐక్యత చూస్తే, ఈసారి టైటిల్ పక్కాగా గెల్చుకుంటుందని చెబుతున్నారు అభిమానులు. అయితే వారి ధీమాకు గల కారణాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
2025 ఐపీఎల్ సీజన్లో ఆదివారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో ఓ కీలక సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో విరాట్ కోహ్లీ, రాహుల్ మధ్య ఒక వాదన చోటుచేసుకోగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి కీలక విజయం సాధించింది.హర్షల్ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మ్యాచ్‌లో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారిపోయాయి
నీరజ్ చోప్రా ఆహ్వానించిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ విషయమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ నేపథ్యంలో తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు వస్తున్నందుకు నీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు
భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య బీసీసీఐ ఐసీసీ గ్రూప్ దశలో ఈ మ్యాచ్‌లు జరగవద్దని భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.పాక్ హాకీ జట్టు భారత్‌లో జరుగనున్న ఆసియాకప్ టోర్నీలో పాల్గొంటుందో లేదో అనుమానం వ్యక్తం అయ్యింది
భారత బాక్సర్లు ఖుషీ చాంద్, తికమ్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.మిగతా భారత బాక్సర్లు కూడా తమ విభాగాలలో సెమీస్ చేరుకున్నారు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ కోసం భారత జట్టులో ముగ్గురు తెలుగు అథ్లెట్లు చోటు పొందారు. నిత్య గంధే, జ్యోతి యర్రాజీ, నందిని అగసార ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్నారు
కమిందు మెండిస్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాడు.బ్రెవిస్ క్యాచ్, జడేజా వికెట్, మ్యాచ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో ఒడిశా స్ప్రింటర్ అనిమేష్ కుజుర్ 200 మీటర్ల రేస్‌లో కొత్త జాతీయ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించాడు. ట్రిపుల్ జంప్ స్టార్ ప్రవీణ్ చిత్రవేల్ 17.37 మీటర్ల జాతీయ రికార్డును సమం చేసి పసిడి పతకం గెలిచాడు