• Home » software

software

TCS: 12వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

TCS: 12వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకింగ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా 2 శాతం మంది ఎంప్లాయిస్ అంటే, దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

Software Engineer: ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై స్మగ్లర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

Software Engineer: ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై స్మగ్లర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌గా మారాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయిస్తూ హెచ్‌న్యూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

Hyderabad: గంజాయి అమ్ముతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్ట్‌

Hyderabad: గంజాయి అమ్ముతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్ట్‌

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంతో వస్తున్న జీతం సరిపోలేదంటూ స్నేహితుడి సహకారంతో గంజాయి అమ్మకాలకు దిగిన ఓ టెకీని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

IBM: 2029కల్లా మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌

IBM: 2029కల్లా మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌

మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను 2029 నాటికి అందుబాటులోకి తెస్తామని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌ చెప్పారు.

Hyderabad: ఏం జరిగిందో తెలియదు.. కానీ.. మనిషి మాత్రం..

Hyderabad: ఏం జరిగిందో తెలియదు.. కానీ.. మనిషి మాత్రం..

ఏం జరిగిందో తెలియదు.. ఎలా జరిగిందో తెలియదు. కానీ.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మాత్రం తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్ నగరంలోని సాయినగర్‌ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు..

Hyderabad: ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు..

ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు రోడ్డు ప్రమాదం అతడిని చిదిమేసింది. ఎక్కడో ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చూస్తూ అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం అతడిని అందనంత దూరాలకు తీసుకెల్లింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ప్రేమించడం లేదనే మనస్తాపంతో... - ఐదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య

Hyderabad: ప్రేమించడం లేదనే మనస్తాపంతో... - ఐదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య

ప్రేమించడం లేదనే మనస్తాపంతో... ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

TCS: ఫలితాల్లో టీసీఎస్ విఫలం.. కానీ డివిడెండ్ రూ.30 ప్రకటన

TCS: ఫలితాల్లో టీసీఎస్ విఫలం.. కానీ డివిడెండ్ రూ.30 ప్రకటన

దేశంలో ప్రముఖ టెక్ సంస్థ టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నికర లాభం తగ్గిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.209 కోట్లు తగ్గింది.

Vijayanagaram : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

Vijayanagaram : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన కోనారి ప్రసాద్‌ (28) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరును సోమవారం రాత్రి...

Hyderabad: అత్తింటి వేధింపులతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Hyderabad: అత్తింటి వేధింపులతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

భర్త, అత్తల వేధింపులు తాళలేని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన మొక్కపాటి శ్రీనివాసరావు(Mokkapati Srinivasa Rao) పెద్ద కుమార్తె వెంకట నాగలక్ష్మి (28) మియాపూర్‌ మాతృశ్రీనగర్‌లో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి