• Home » Skin

Skin

Screen Time Effects on Skin: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్ర్కీన్ టైం తగ్గించుకోకపోతే ఈ చర్మ సమస్యలు..!

Screen Time Effects on Skin: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్ర్కీన్ టైం తగ్గించుకోకపోతే ఈ చర్మ సమస్యలు..!

స్మార్ట్ గ్యాడ్జెట్ల ముందు గంటల కొద్దీ గడిపేవారికి అలర్ట్. అధిక సమయం తదేకంగా స్క్రీన్ చూస్తూ గడిపితే ఈ చర్మ సమస్యలు తప్పవు. స్మార్ట్ ఫోన్ బ్లూ లైట్ నుంచి మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.

Herbal Skin Care: బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేదు.. గ్లోయింగ్ స్కిన్ కోసం 5 ఆకులు చాలు..

Herbal Skin Care: బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేదు.. గ్లోయింగ్ స్కిన్ కోసం 5 ఆకులు చాలు..

మొటిమలు, మచ్చలు మీ అందాన్ని చెడగొడుతున్నాయని బాధపడుతున్నారా? ఇవే కాదు. ఏ చర్మ సమస్యలనైనా మటుమాయం చేసే శక్తి ఈ కింది ఆకులకు ఉంది. ఆయుర్వేదం ప్రకారం, ఇవి చర్మానికి సంజీవని లాంటివి.

Pimples Tips: రాత్రిపూట ఈ పేస్ట్ రాస్తే పింపుల్స్, బ్లాక్ హెడ్స్ పోతాయ్..

Pimples Tips: రాత్రిపూట ఈ పేస్ట్ రాస్తే పింపుల్స్, బ్లాక్ హెడ్స్ పోతాయ్..

యువతీయువకుల్లో మొటిమల సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. కొంతమందికి పర్మనెంట్ సమస్యలా పట్టి పీడిస్తున్నట్టే ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ ప్లేస్‌లో ఎక్కువగా మొటిమల సమస్య ఉంటే రాత్రిపూట ఈ పేస్ట్ అప్లై చేస్తే చాలు. ఈజీగా మీ సమస్య తీరిపోతుంది.

Beauty Hacks: పుట్టుమచ్చలను దాచి...

Beauty Hacks: పుట్టుమచ్చలను దాచి...

ముఖం మీది పుట్టుమచ్చలు పెద్దవిగా, వికారంగా ఉంటే, వాటిని మేక్‌పతో దాచేసుకోవచ్చు.

Heart Attack: చర్మంపై కనిపించే ఈ మార్పులు గుండెపోటుకు సంకేతాలు..

Heart Attack: చర్మంపై కనిపించే ఈ మార్పులు గుండెపోటుకు సంకేతాలు..

Heart Attack Symptoms: గుండె పోటు ఎప్పుడు మనపై దాడి చేస్తుందో తెలుసుకోవడం కష్టమని అనుకుంటాం. అందులో ఎంతో కొంత నిజం ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో కొన్ని ముందస్తు లక్షణాలు తప్పక కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మంపై ఈ 5 సంకేతాలు..

Skin Care:  ఈ 5 అలవాట్లతో వర్షాకాలంలో స్కిన్ అలెర్జీలు..

Skin Care: ఈ 5 అలవాట్లతో వర్షాకాలంలో స్కిన్ అలెర్జీలు..

Monsoon Skin Allergies: వర్షాకాలంలో దురద, దద్దుర్లు ఇలా అనేక రకాల చర్మసమస్యలు తరచూ వేధిస్తుంటాయి. వాతావరణ పరిస్థితుల కంటే మనం రోజూ అనుసరించే ఈ 5 అలవాట్లే ప్రధాన కారణం అంటున్నారు చర్మనిపుణులు. కాబట్టి, చర్మం కాంతివంతంగా ఉండాలంటే దైనందిన జీవితంలో ఈ తప్పులు చేయడం మానేయండి.

Skin Care Tips: వరసగా 7 రోజులు ఇలా చేస్తే.. పింపుల్స్ ఎప్పటికీ రావు..!

Skin Care Tips: వరసగా 7 రోజులు ఇలా చేస్తే.. పింపుల్స్ ఎప్పటికీ రావు..!

Tips for Acne Free Face: మొటిమలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. అంతేకాదు, పదేపదే చికాకు పెడుతుంటాయి. యువతీయువకుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల కారణంగానే ఇలా జరుగుతుంటుంది. అయితే, ఈ సమస్యను కేవలం 7 రోజుల్లోనే సమూలంగా తొలగించుకోవచ్చు. ఎలాగంటే..

Skincare Tips: వేసవిలో మొటిమలు పెరిగిపోతున్నాయా.. ఈ సింపుల్ టిప్స్‌తో మచ్చలేని చర్మం..

Skincare Tips: వేసవిలో మొటిమలు పెరిగిపోతున్నాయా.. ఈ సింపుల్ టిప్స్‌తో మచ్చలేని చర్మం..

Summer Skincare Tips: మొటిమలు ముఖ సౌందర్యాన్ని పాడుచేస్తాయి. ఇక మండే ఎండల్లో మరింత చికాకు పెడతాయి. అయితే, మండే ఎండల్లోనూ మచ్చల్లేని క్లియర్ స్కిన్ మీ సొంత కావాలని కోరుకుంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.

Tan Removal Tips: రోజూ ఈ లోషన్ వాడితే ట్యానింగ్ సమస్య ఎప్పుడూ రాదు..

Tan Removal Tips: రోజూ ఈ లోషన్ వాడితే ట్యానింగ్ సమస్య ఎప్పుడూ రాదు..

Tan Removal Home Remedy: సమ్మర్‌లో ఎప్పటికప్పుడు చర్మ సంరక్షణ కోసం శ్రద్ధ తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఎండ తగిలే శరీర భాగాలు నల్లగా కమిలిపోయి ఎన్నాళ్లకి తొలగిపోవు. వీటిని వెంటనే పోగొట్టుకుని కాంతివంతమైన చర్మం పొందాలంటే ఇంట్లో ఈ సన్ ట్యాన్ రిమూవల్ లోషన్ తయారు చేసుకోండి.

Oily Skin Tips: జిడ్డు చర్మం బాధిస్తోందా.. ఉదయాన్నే ఇలా చేస్తే కొత్త మెరుపు మీ సొంతం..

Oily Skin Tips: జిడ్డు చర్మం బాధిస్తోందా.. ఉదయాన్నే ఇలా చేస్తే కొత్త మెరుపు మీ సొంతం..

Oily Skin Hacks Summer: జిడ్డు చర్మం ఉన్నవారు సాధారణ కాలాల్లోనే చర్మ సంరక్షణ కోసం నానాతంటాలు పడుతుంటారు. ఇక వేసవిలో చెమట వల్ల చర్మం మరింత జిగటగా మారి విసుగు తెప్పిస్తుంది. అయినా, ఏ భయం లేదు. ఉదయాన్ని ఈ చిన్నపాటి చిట్కాలు పాటించారంటే రోజంతా ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి