• Home » SIT Special Investigation Team

SIT Special Investigation Team

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

డ్రగ్స్‌ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక ఇచ్చింది. 11 పేజీలతో కూడిన ఈ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ లేఖ రాసింది.

Phone Tapping Case: ముగిసిన ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ..

Phone Tapping Case: ముగిసిన ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి సిట్ విచారణ వేగవంతం చేసింది. పెన్ డ్రైవ్‌లోని ఫోన్ నంబర్లు ఆధారంగా SIT విచారణ ముందుకు సాగుతోంది. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు రెండో దఫా విచారణకు హాజరయ్యారు.

Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్

Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్

శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇవాళ మరో అరెస్ట్ చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడైన పద్మకుమార్‌‌ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

AP Liquor Scam:  లిక్కర్ స్కాంలో అనిల్ చోఖ్రా అరెస్ట్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో అనిల్ చోఖ్రా అరెస్ట్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖ్రాకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. షెల్ కంపెనీల ఏర్పాటు, మనీలాండరింగ్‌లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

AP Liquor: చేసింది జగనే..! సంచలన విషయాలు బయటపెట్టిన రజత్ భార్గవ్

AP Liquor: చేసింది జగనే..! సంచలన విషయాలు బయటపెట్టిన రజత్ భార్గవ్

ప్రశ్నలు ఎన్నైనా జవాబు ఒక్కటే.. ఏం తెలీదు.. ప్రభుత్వ అధికారిని మాత్రమే. ఇది సిట్ అధికారులకు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ ఇచ్చిన జవాబు. అంతా జగన్ టీం నిర్ణయాలు తీసుకుంది.. తనకేమీ తెలీదని చెప్పాడు.

SIT Investigation: సాయిరెడ్డికి మళ్లీ పిలుపు

SIT Investigation: సాయిరెడ్డికి మళ్లీ పిలుపు

మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయురెడ్డికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న విజయవాడలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయ...

SIT Harassment: సిట్‌ అధికారులు హింసించారు

SIT Harassment: సిట్‌ అధికారులు హింసించారు

మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులపై ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్‌ మ్యాన్‌ మదన్‌ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.

YCP Liquor Corruption: లిక్కర్‌ సొమ్ము విదేశాలకు

YCP Liquor Corruption: లిక్కర్‌ సొమ్ము విదేశాలకు

జగన్‌ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయపడుతున్నాయి. కమీషన్ల సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి మళ్లించడం, బంగారం కొనుగోలు చేయడంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు కొంత ఖర్చు చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో తేలిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి