SIT Investigation: సాయిరెడ్డికి మళ్లీ పిలుపు
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:49 AM
మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయురెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ...

రేపు విచారణకు రావాలని సిట్ నోటీసు
గత విచారణలో పలు విషయాలు వెల్లడి
ఆ తర్వాత ఊపందుకున్న దర్యాప్తు
రాజ్ కసిరెడ్డి సహా పలువురి అరెస్టు
ఇప్పుడేం చెబుతారోననే ఉత్కంఠ
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయురెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సిట్ ఆఫీసుకు ఉదయం 10గంటలకు హాజరుకావాలంటూ బీఎన్‌ఎ్‌సఎస్ 179(సాక్షిగా) కింద ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఓసారి విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించింది.