Home » Purandeswari
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వరించే అవకాశముంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
BJP Next National President: బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశం మొదలైంది. బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Purandeswari: కూటమి పార్టీల భాగస్వామ్యంతో నేడు అధికారంలో ఉన్నాం. దీని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉంది.. వారికి నా ధన్యవాదాలు. స్వలాభపేక్ష అనేది నేను ఎప్పుడూ చూడలేదు, ఆశించలేదని ఎంపీ పురందేశ్వరి అన్నారు.
BJP: ప్రధాని మోదీ యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని.. రైతులు, యువత, మహిళలను అభివృద్ధి పథంలో నడపాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతను ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురందేశ్వరి నియమితులయ్యారు. డీకే అరుణ, కడియం కావ్య ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు.
సోనియా గాంధీ, రాహుల్ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చేర్చడంపై కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ బెయిల్‌ప ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు.
జగన్ పోలీసులపై హేయ వ్యాఖ్యలు చేశారని పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కర్ణాటకలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక ఎయిర్ కార్గో సౌకర్యాల ఏర్పాటుపై కూడా ఆమె లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
హాజరు కోసమే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కాదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.