• Home » Police investigation

Police investigation

Legal Issues: నటి రమ్యపై దర్శన్‌ ఫ్యాన్స్‌ అసభ్య పోస్టులు

Legal Issues: నటి రమ్యపై దర్శన్‌ ఫ్యాన్స్‌ అసభ్య పోస్టులు

కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యకు వ్యతిరేకంగా నటుడు దర్శన్‌ అభిమానులు అసభ్య మెసేజ్‌లు పోస్టు చేశారు..

 Al Ummah Terrorists: భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Al Ummah Terrorists: భారీ ఉగ్ర కుట్ర భగ్నం

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు అల్‌ ఉమ్మా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ అన్నారు...

Attack on Mother and Son: పనిమనిషి చేతిలో తల్లీకొడుకుల దారుణ హత్య

Attack on Mother and Son: పనిమనిషి చేతిలో తల్లీకొడుకుల దారుణ హత్య

రాత్రి 9:43 గంటలకు పోలీస్ స్టేషన్‌కు PCR కాల్ వచ్చింది. తాము లజ్‌పత్ నగర్లో ఉంటామని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన భార్య, కుమారుడు లిఫ్ట్ చేయడం లేదని 44 ఏళ్ల కుల్దీప్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో హుటాహుటిన..

Anantapur: ఈ స్టాంపుల స్కామ్‌లో ముగ్గురి అరెస్టు

Anantapur: ఈ స్టాంపుల స్కామ్‌లో ముగ్గురి అరెస్టు

నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ వెల్లడించారు.

Krishna Raju Controversial: కుట్ర కోణం ఉందా

Krishna Raju Controversial: కుట్ర కోణం ఉందా

రాజధాని మహిళలను కించపరిచేలా సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అని పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Suryapet police: అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు

Suryapet police: అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు

నవజాత శిశువులు మొదలు.. నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు.

TG Government: ఆరుగురు అధికారులతో కమిటీ

TG Government: ఆరుగురు అధికారులతో కమిటీ

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఫోరెన్సిక్ బృందం సేకరించిన నమూనాలతో లోతైన దర్యాప్తు జరుగుతున్నది, టెర్రస్ పైన ఉన్న కార్మికులు సురక్షితంగా ఉన్నారు.

Congress Govt: ఎందుకు అలా చేశారు

Congress Govt: ఎందుకు అలా చేశారు

15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి మద్యం సీసాలపై లేబుల్స్‌ కాంట్రాక్టు ఇచ్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది.

Supreme Court : జగన్‌ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ!

Supreme Court : జగన్‌ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ!

సాక్షులను నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి..

Kidnap: కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

Kidnap: కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

Kidnap: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కిడ్నాప్ గురైన ఆక్వా వ్యాపారి సత్యనారాయణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి