Home » Osmania university
ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. భారతదేశంలోని రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల చరిత్రలోనే తొలిసారిగా స్వదేశీ సెమీకండక్టర్ చిప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఓయూ రికార్డు సృష్టించింది.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, పొలిటికల్ సైన్స్..
కాలేయం పూర్తిగా చెడిపోవడంతో కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పదిహేడేళ్ల
చిన్న పిల్లలు నీళ్లు తక్కువగా తాగడం... ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకుంటుండడంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి యూరాలజీ విభాగం తన ప్రాథమిక పరిశీలనలో గుర్తించింది.
ఉస్మానియా వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ రాజారావు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జారీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ దక్కింది. తాజ్ హోటల్, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాల తర్వాత దేశంలో మూడో కట్టడంగా ఈ ఘనత సాధించింది.
ఓయూ విద్యార్థిని సునందన అమెజాన్ కంపెనీలో రూ. 45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. ఇతర విద్యార్థులు కూడా ప్రముఖ కంపెనీల్లో అధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించారు
ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల తప్పిదం ఆ ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివి, మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ వారికి ఉద్యోగం దక్కకుండా పోయింది.
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలను నిషేధిస్తూ రిజిస్ర్టార్ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. నినాదాలతో దద్దరిల్లింది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలపై నిషేధం విధిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి.