Home » IMD
గత కొన్ని రోజులుగా దంచికొడుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. ఎందుకంటే మే 3 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.
ఎండా కాలంలో వర్షాలు చాలా ఉపశమనం అందిస్తాయి. కానీ ఇదే వర్షాలు గ్యాప్ లేకుండా కురిస్తే మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అదే జరుగుతుంది. మొన్నటి వరకు దంచి కొట్టిన వర్షాలు మళ్లీ ఉన్నాయంటా. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతారణ పరిస్థితులు ఉన్నాయి. పగలు భగ భగ మండే ఎండలు చుక్కలు చూపిస్తుంటే.. సాయంత్రం అయ్యే సరికి కుండపోత వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని జనాలు భయపడుతున్నారు. అయితే ఓ పక్క ఎండలు మండుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే..
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. కోవై, నీలగిరి, తేని, తెన్కాశి జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో భారీవర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
ఈనెల 12వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరో నాలుగు రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని, ప్రజలందరూ మధ్యాహ్న సమయంలో ఇంటివద్దే ఉండండని వాతావరణ శాఖ సూచించింది. ఈమేరకు వాతావణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గోల్కొండ, ముషీరాబాద్, చార్మీనార్, బహదూర్ పుర, బండ్లగూడ, అంబర్‌పేట, మారేడ్‌పల్లి, హిమాయత్ నగర్, షేక్ పేట్, ఖైరతాబాద్, సైదాబాద్ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.