Home » Flood Victims
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగడంతో రాకాసి అలలు
ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుంటే.. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విలయం 51 మందిని పొట్టనబెట్టుకోగా.. 27 మంది బాలికలు గల్లంతయ్యారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో..
ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51మంది మృతి చెందారు. 27మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.
Himachal Flash Floods: వరద నీరు మెల్ల మెల్లగా రమేష్ అనే వ్యక్తి ఇంటిని చుట్టుముడుతూ ఉంది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహాన్ని దారి మళ్లించాలని కుటుంబసభ్యులు భావించారు. రమేష్, అతడి భార్య రాధ, తల్లి పూర్ణు దేవి ఇంటి బయటకు వచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో సిమ్లా-సున్నీ-కర్సోగ్ హైవే నదిలా మారిపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సిక్కిం వరదల కారణంగా చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని సమాచారం. వరద నీరు తగ్గడంతో వారు గాంగ్టక్ నుంచి ప్రయాణం ప్రారంభించారు.
మూడేళ్ల క్రితం చేపట్టిన పనులూ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ మార్చడంలో జాప్యం, ఇతరత్రా కారణాలతో నెమ్మదించిన పనులను వేగవంతం చేసే కనీస ప్రయత్నం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం చేయడం లేదు. ఎస్‌ఎన్‌డీపీ కోసం ప్రత్యేక విభాగం, అధికారులున్నా..
స్పెయిన్‌లో వర్షం కారణంగా వచ్చిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో బురద ఏర్పడి ఎక్కడికక్కడ చిత్తడిగా మారింది. దీంతో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.