Home » AP High court
ఏపీ సీబీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ గైర్హాజరవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Judge Reacts Trolls: తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తరువాత న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి.. బెంచ్ మీదనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులపై ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్ మ్యాన్ మదన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా అక్రమ మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ వాయిదా పడగా, ఆయుష్ ఆస్పత్రిలో వైద్యానికి అనుమతి ఇచ్చారు.
అటవీ భూముల ఆక్రమణ కేసులో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. క్రిమినల్ కేసులపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
సీనియర్ ఐపీఎస్ పీఎస్ ఆర్ ఆంజనేయు పై కేసు వివరాలను సీఐడీ పోలీసులకు హైకోర్టు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ పిటిషన్ విచారణను మే 22కి వాయిదా వేసింది.
Madanapalli Files case: మదనపల్లె ఫైళ్ల దహనం కేసుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ కేసులో అనుమానం ఉన్నవారిని విచారణ చేయాలని రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకంపై కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది
తిరుమల శ్రీవారి సేవలో న్యాయమూర్తి చీమలపాటి రవి, శక్తికాంత దాస్, మంత్రి మనోహర్ పాల్గొన్నారు. దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరించారు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.