Congress: కాంగ్రెస్‌లో గందరగోళం.. మంత్రివర్గ విస్తరణలో ఊహించని ట్విస్ట్

ABN, Publish Date - Apr 17 , 2025 | 08:08 AM

మంత్రి పదవిపై ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. పార్టీలు మారిన వారికి పదవీ ఇచ్చి తన గొంతుకోస్తే సహించేది లేదని ఓ శాసన సభ్యుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మంత్రి పదవిపై ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. పార్టీలు మారిన వారికి పదవీ ఇచ్చి తన గొంతుకోస్తే సహించేది లేదని ఓ శాసన సభ్యుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం రాజకీయంగా సంచలనం సృష్టించింది. గతిలేక తమకు తాము కాంగ్రెస్‌లోకి రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వచ్చి తమను పిలిస్తేనే హస్తం పార్టీలోకి వచ్చామనేది మరోకరి వాదన. ఇంతకి ఇదంతా ఏ జిల్లాలో జరిగింది. రచ్చరంబోలా చేసిన నేతలేవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం.


మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అయ్యేకొద్దీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సహనం నషిస్తోంది. రేపుమాపంటూ ఏడాదిన్నర కాలయాపన జరుగుతోంది. ఆశవాహులు తట్టుకోలేకపోతున్నారు. కాబోయే మంత్రులు వీరంటూ కొన్ని పేర్లు లీకవుతుండటంతో మిగతా ఎమ్మెల్యేల్లో అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు చేసిన కామెంట్స్ పొలిటికల్‌గా కాక పుట్టిస్తున్నాయి. కష్టకాలంలో కాంగ్రెస్‌ను కాపాడిన తనకు మంత్రి పదవీ రాకుండా కుట్రలు చేస్తున్నారని ప్రేమసాగరరావు చెబుతున్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

TDP Poll Push: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ

HIgh Court: Order: కరువు మండలాల స్కూళ్లలో మిడ్‌ డే మీల్స్‌పై వివరాలివ్వండి

Pawan Kalyan: వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలోగ్రామీణాంధ్ర కీలకం

Read Latest AP News And Telugu News

Updated at - Apr 17 , 2025 | 10:14 AM