Home » Adilabad
ఆ యువకులు కేంద్ర భద్రతా సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. దేశ సరిహద్దులో కీలక విధులు నిర్వర్తించే ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ దళంలో కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు కానీ, వారి ధ్రువపత్రాల పరిశీలనలో అసలు విషయం బయటపడింది.
జాతీయ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అరుదైన అవార్డును అందుకున్నారు.
మంత్రి పదవిపై ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. పార్టీలు మారిన వారికి పదవీ ఇచ్చి తన గొంతుకోస్తే సహించేది లేదని ఓ శాసన సభ్యుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అదొక పాఠశాల! సుమారు 30 మంది విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు! ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రల్లోనూ, స్కూలు వాటర్ టాంక్లోనూ పురుగులమందు కలిపాడొక దుండగుడు.
శనివారం, ఆదివారం, సోమవారం వరసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు వచ్చాయి. దీంతో పాఠశాల అన్ని గదులు సహా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండే పాత్రలు ఉన్న గదికి సైతం తాళాలు వేశారు సిబ్బంది.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామంలో నెలకొన్న శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కన్నీటి కష్టాలు’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది.
ప్రధాని మోదీ వేసవి ప్రారంభంలో జల సంరక్షణకు ప్రజలను పిలుపునిచ్చారు. నీటిని పొదుపు చేయడానికి గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాల ద్వారా 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సంరక్షణ చేసినట్టు తెలిపారు
ఓ కేసు విషయంలో మెడికల్ షాపు యాజమాని నుంచి లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్టెన్షన్ మెడికల్ ఆఫీసర్ (డీఈఎంవో) రవి శంకర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు.
తన కూతురుతో మాట్లాడుతున్నాడనే కోపంతో తండ్రి ఆ యువకుడిని బంధించి.. నగ్నంగా చేసి చిత్రహింసలు పెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిందీ ఘటన.
వర్షాకాలంలో పచ్చదనంతో కనులవిందు చేసిన ఆ చెట్లు నేడు తలవాల్చాయి. వాన నీటిని ముద్దాడి మట్టి సువాసన వెదజల్లిన అదే భూమి నేడు వేసవిలో దాహార్తితో చిట్లిపోయింది.