Share News

Funny Viral Video: ఈ ఫ్యాన్‌ను ఆపడం ఎవరితరమూ కాదు.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 11 , 2025 | 07:10 AM

ఓ వ్యక్తి తన బెడ్రూంలో పడుకునే సమయంలో ఫ్యాన్ ఆన్ చేసి పడుకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. ఆ ఫ్యాన్‌ను ఎవరూ ఆఫ్ చేయకుండా ఉండేలా అతను టెక్నిక్ వాడాడు. ఇతడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు..

Funny Viral Video: ఈ ఫ్యాన్‌ను ఆపడం ఎవరితరమూ కాదు.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. కొందరు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫ్యాన్ ఆన్ చేసి పడుకున్నాడు. అయితే తర్వాత ఆ ఫ్యాన్‌ను ఆఫ్ చేయడం ఎవరి వల్లా కాలేదు. ఫ్యాన్ ఆఫ్ చేయకుండా ఉండేందుకు అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బెడ్రూంలో పడుకునే సమయంలో ఫ్యాన్ ఆన్ చేసి పడుకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. ఆ ఫ్యాన్‌ను ఎవరూ ఆఫ్ చేయకుండా ఉండేలా అతను టెక్నిక్ వాడాడు.

Lion Sad Video: వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పిల్ల సింహం.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి సింహం.. చివరకు చూస్తే..


ఫ్యాన్‌కు, సీలింగ్‌కు మధ్యలో (switch between the fan and ceiling) స్విచ్ ఏర్పాటు చేశాడు. దాన్ని ఆన్ చేయగానే ఫ్యాన్ గిర్రున తిరగడం స్టార్ఠ్ అయింది. తర్వాత ఆ ఫ్యాన్‌ను ఆపాలంటే స్విచ్ ఆఫ్ చేయాలి. అయితే ఆ స్టిచ్ ఫ్యాన్‌కు పైభాగంలో ఉండడంతో ఆఫ్ చేయడం సాధ్యం కాదన్నమాట. ఇలా విచిత్రమైన పద్ధతిలో ఫ్యాన్‌ స్విచ్ ఏర్పాటు చేసి, ‘‘ఇక నా ఫ్యాన్‌ను ఎవరూ ఆపలేరు’’.. అని అనుకుంటూ పడుకుంటాడు.

Lion VS Buffalo: పడుకున్న దున్నపోతును పలకరించిన సింహం.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇతడి విచిత్రమైన తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే పరిస్థితి ఏంటి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Donkey Funny Video: గాడిద తెలివికి వింత పరీక్ష.. చివరకు ఎలా నెగ్గిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2025 | 07:10 AM