Home » West Godavari
పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు డిప్యూటీ స్పీకర్‌పై దాడికి ప్రయత్నించారు.
పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. రెండురోజుల పాటు కాకినాడ జిల్లాలో సంచరించిన పులి.. అక్కడి నుంచి తప్పించుకుని పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీ సెట్-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్ జరగనుంది.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దేశంలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాలను సందర్శించే అరుదైన అవకాశాన్ని ఇస్రో కల్పిస్తోంది. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు యువిక-2026 పేరిట ఆహ్వానం పలుకుతోంది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి ధరలు పెరగనప్పటికీ యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే నిత్యావసర ధరలు భగ్గుమనే చాన్స్ లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ జలరవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో వాణిజ్య నౌక రాకపోకలు ఆగిపోయాయి.
పుచ్చకయల ధరలు చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సంవత్సరం వీటి సాగు విస్తీర్ణం తగ్గడంతో మంచి డిమాండ్ వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విడాకులు ఇవ్వలేదని భార్యను హతమార్చాడు భర్త. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్‌దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.