తల్లి, తమ్ముడిని చంపి.. పోలీసులకు ఏం చెప్పాడంటే
ABN, Publish Date - Nov 11 , 2025 | 10:43 AM
తండ్రి చనిపోవడంతో మతిస్థిమితం కోల్పోయాడు. ఆపై తల్లి, తమ్ముడిని కూడా దారుణంగా హత్య చేశాడు. తరువాత పోలీసులతో సదురు వ్యక్తి చెప్పిన మాటలు షాక్‌కు గురయ్యేలా చేశాయి.
పశ్చిమగోదావరి, నవంబర్ 11: జిల్లాలోని భీమవరంలో (Bhimavaram) దారుణం జరిగింది. కరోనా సమయంలో తండ్రి మరణంతో మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి ఏకంగా తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి ఉదంతాన్ని వివరించి తాను ఎలా లొంగిపోవాలని అడిగాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం...
ఇవి కూడా చదవండి...
సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్
మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం
Read Latest AP News And Telugu News
Updated at - Nov 11 , 2025 | 10:50 AM