Home » Washington
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ తెలుపు రంగు ఫోర్డ్ బ్రాంకో కారులో దూసుకెళ్తున్నారు..
అమెరికాలో విభాగాల పునర్వవ్యస్థీకరణపై ట్రంప్ సర్కారు తను ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా విదేశాం గ శాఖలో 1,353 మంది ఉద్యోగులను తొలగించాలని శుక్రవారం నిర్ణయించింది.
భారత్‌తో త్వరలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం దిశగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపారు.
ఈవీ బైకులు, ఈవీ కార్లు ఇప్పటికే వచ్చాయి.. ఇప్పుడు ఏకంగా ఈవీ విమానమే వచ్చేసింది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అనే కంపెనీ విమానయానరంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన గొడవలు ఇక ఇద్దరి మధ్యా సంధి కుదరడం కష్టం కావచ్చనేంత వరకూ వెళ్లాయి. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఉహాగానాలకు మస్క్ చెక్ పెట్టారు.
కోర్టు ఇచ్చిన తీర్పుల్ని మనకు నచ్చినా, నచ్చకున్నా పాటిస్తాం. పాటించాలి. కానీ.. అమెరికాకి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో నచ్చని తీర్పు వస్తే ఏం చేసిందో తెలుసా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్‌కు సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకే హార్వర్డ్ యూనివర్సిటీపై కక్ష సాధిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు శక్తి మరియు వనరులను అందిస్తామని ప్రకటించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, భారత్‌కు మద్దతు ఇవ్వాలని అన్నారు.
న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సామ్ పార్నియా మరణాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమని చెప్పారు. ఎక్మో యంత్రం, ఔషధాలతో గుండె నిలిపి పోయిన వ్యక్తులను కూడా తిరిగి జీవితం ఇవ్వవచ్చని ఆయన వివరించారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారు చేసి అమెరికాలో దిగుమతి అయ్యే వాహనాలపై 25శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు.