• Home » Varun Chakravarthy

Varun Chakravarthy

వరుణ్ చక్రవర్తికి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వొద్దు: క్రిష్ శ్రీకాంత్

వరుణ్ చక్రవర్తికి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వొద్దు: క్రిష్ శ్రీకాంత్

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎంఐతో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్ శైలిపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2021: నా కెరీర్‌లోనే అది అత్యంత దారుణమైన సీజన్

ఐపీఎల్ 2021: నా కెరీర్‌లోనే అది అత్యంత దారుణమైన సీజన్

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. కొవిడ్ నాటి రోజులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్‌ గురించి చెప్పాడు.

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

టీ20 ప్రపంచ కప్ 2026ని టీమిండియా ముద్దాడటంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిది కీలక పాత్ర. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన ‘టీ కప్’ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంతకీ వరుణ్ చేసిన ట్రోల్ ఏమిటంటే..

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి వాళ్ళిద్దరినీ తప్పించండి: సునీల్ గావస్కర్

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి వాళ్ళిద్దరినీ తప్పించండి: సునీల్ గావస్కర్

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో న్యూజిలాండ్-భారత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమిండియాకు పలు కీలక సూచనలు చేశాడు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌పై గెలిచే కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే కొనసాగుతున్న అభిషేక్ శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే కొనసాగుతున్న అభిషేక్ శర్మ

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఆరంభం నాటి విఫలమవుతూ వస్తున్నప్పటికీ.. టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 874 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

బౌలర్లు టోర్నమెంట్లనే గెలిపిస్తారు.. టీమిండియాకు భజ్జీ కీలక సూచన

బౌలర్లు టోర్నమెంట్లనే గెలిపిస్తారు.. టీమిండియాకు భజ్జీ కీలక సూచన

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

Ravichandran Ashwin: అతడే.. బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: అతడే.. బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్

ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.

Year-Ender 2025 T20I bowlers: ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ టీ20 టీమిండియా బౌలర్లు వీరే..

Year-Ender 2025 T20I bowlers: ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ టీ20 టీమిండియా బౌలర్లు వీరే..

టీమిండియా టీ20 జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కృషి ఎంత ఉందో, బౌలర్ల శ్రమ కూడా అంతే ఉంది. వివిధ దేశాలలో, వివిధ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు నిలకడగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు.

Varun Chakaravarthy: టెన్నిస్ బాల్ ప్లేయర్‌లా చూశారు.. గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!

Varun Chakaravarthy: టెన్నిస్ బాల్ ప్లేయర్‌లా చూశారు.. గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారాడు. వన్డేలు, టీ20ల్లో జట్టుకు అతడు కీలకంగా మారాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి