Home » TSRTC
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం మే 7 నుంచి సమ్మె చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.
తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తితో నియామకాలకు మార్గం సుగమమైంది; నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు
TGSRTC: తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగేందుకు రంగం సిద్దమైంది. ఆ క్రమంలో సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం వైఖరిపై జేఏసీ నేతలు నిప్పులు చెరిగారు.
TGS RTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ నరకం చూపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు. కానీ ఆర్టీసీ అధికారులు మాాత్రం ఇవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
Telangana RTC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. చిల్లర సమస్యకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూపీఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది.
మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.
సంక్రాంతి నాటికి గ్రేటర్లో మరో 50 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్లో 190 ఈవీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 3వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను నగరం నుంచి బయటకు, ఓఆర్ఆర్ ఆవలకు తరలిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.