• Home » Tiruvuru

Tiruvuru

Tiruvuru: రసవత్తరంగా తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక

Tiruvuru: రసవత్తరంగా తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. చివరికి టిడిపి పీఠం కైవసం చేసుకుంది. టిడిపి అభ్యర్థి కోలికపోగు నిర్మల విజయ దుందుభి మ్రోగించారు.

Tiruvuru నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నిక

Tiruvuru నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నిక

Krishna Dist: తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియ సోమవారం ఆర్డీవో మాధురి నిర్వహించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం బలపరిచిన తిరువూరు 1వ వార్డు కౌన్సిలర్ నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీకి మద్దతు తెలపగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో నిర్మల ఎన్నిక అయ్యారు.

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Tiruvuru Political Clash: తిరువూరుకు దేవినేని అవినాష్ రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నికకు మళ్లీ బ్రేక్

TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నికకు మళ్లీ బ్రేక్

TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు నగర పంచాయతీ ఉపఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్డీవో మాధురి వెల్లడించారు.

Tiruvuru Panchayat Election: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే

Tiruvuru Panchayat Election: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే

Tiruvuru Panchayat Election: తిరువూరు పంచయతీ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

TDP Vs YSRCP: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

TDP Vs YSRCP: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

TDP Vs YSRCP: తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.

Tiruvuru MLA Political Controversy: కొలికపూడిని పట్టించుకోని సీఎం

Tiruvuru MLA Political Controversy: కొలికపూడిని పట్టించుకోని సీఎం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం వివాదం రేపింది. ఆయన ఎన్నోసారి ప్రయత్నించినప్పటికీ, చంద్రబాబు అతన్ని విస్మరించి ముందుకు సాగారు. కొలికపూడి రోడ్డుపై ఇబ్బందులు ఎదుర్కొన్నారు

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Tiruvuru Politics: తిరువూరులో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు పూనుకున్నారు కూటమి శ్రేణులు. ఎమ్మెల్యే, ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ ఇరువురి ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు పిలుపునిచ్చారు.

 AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..

AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..

తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హిట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధిస్తున్నాడంటూ టీడీపీ కార్యకర్త డేవిడ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి