Home » Srikakulam
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో గల శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ఏలూరు జిల్లా నూజివీడు క్యాంప్‌సలో బుధవారం ప్రారంభమైంది.
అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటు కాబోతోంది. 1,250 ఎకరాల్లో రూ.83,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ పాలీఇథలీన్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
సామాజిక వర్గ సమావేశానికి హాజరు కాలేదంటూ ఆరు కుటుంబాలను వెలి వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది
ఏపీలోని శ్రీకాకుళలం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.
శ్రీకాకుళం జిల్లా దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1వ స్థానాన్ని పొందారు. ఆయన 310 మార్కులతో ఐఏఎస్ కేబులుగా లక్ష్యం పెట్టుకున్నారు.
Appalaraju Police Abuse: పోలీసులతో మాజీ మంత్రి సిదిరి అప్పలారాజు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్ వద్ద మాజీ మంత్రి వీరంగం సృష్టించారు.
Nambala Keshav Rao Death: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేశవరావు మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
AP Heavy Rains: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయవాడ వాసులకు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.
Granite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు.