Home » Shubman Gill
ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో టీం ఇండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో గిల్ ముందు ఐదు రికార్డులు ఉన్నాయి.
చివరి రోజు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన డ్రా ఎత్తులను కూడా టీమిండియా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కొన్ని సూచనలు చేశాడు.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన క్లాస్ చూపిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో నాలుగో సెంచరీ సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ సెంచరీ గిల్‌లోని అత్యుత్తమ ఆటగాడిని వెలికి తీసింది. 228 బంతుల్లో సెంచరీ చేసిన గిల్ అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పరుషుల, మహిళల జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాజు ఛార్లెస్-3ని మర్యాదపూర్వకంగా కలిశారు. క్లారెన్స్ హౌస్ గార్డెన్లో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు ఆయనతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు.
మహ్మద్ సిరాజ్ దొరికిపోయిన చోట నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీలు, అభిమానులు సీరియస్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు శుబ్‌మన్ గిల్. బ్యాటర్‌గానే కాదు.. సారథ్యంలోనూ అతడ్ని దింపేస్తున్నాడు. అసలేం జరిగిందంటే..
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పరువు తీశాడు. దమ్ముంటే ఆడమంటూ ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను వార్నింగ్ ఇచ్చాడు. మూడో రోజు ఆట ముగింపు సమయంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత జట్టు సారథి శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో గిల్‌ను ఆటపట్టిస్తూ కనిపించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.
భారత జట్టు నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దాటేశాడు కొత్త సారథి. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
లార్డ్స్ టెస్ట్‌ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. బజ్‌బాల్ ఫార్ములాతో విరుచుకుపడే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. అయితే కొన్ని తప్పిదాలు జట్టుకు శాపంగా మారాయి. అవి ఏంటంటే..