Home » School life
సమాజ సంక్షేమానికి కట్టుబడిన ప్రపంచ బౌద్ధ సంస్థ.. బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ). పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా.. తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.
కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో విషాద ఘటన జరిగింది. స్కూల్‌కు వెళ్తుండగా లారీ ఢీకొని పదోతరగతి విద్యార్ధి కలపాల జోయల్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు అభి, తండ్రికి గాయాలవడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.
బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...
రాష్ట్రంలోని 9,953 ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కటికీ ఫైవ్ స్టార్ రేటింగ్ లభించలేదు. అత్యంత నాసిరక వసతులతో ఉన్న పాఠశాలలే అధికంగా ఉండగా, ఫీజుల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఎస్సార్ నగర్‌లోని భాష్యం పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించారు. 593 మార్కులతో బి.సూర్యరిషి టాపర్‌గా నిలవగా, 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 103.
విద్యా హక్కు చట్టం (RTE) అమలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, ఫీజుల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది
మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు కేజీబీవీ పాఠశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నాణ్యతలేని భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
Best School For Kids: పిల్లలను స్కూల్‌కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.
వచ్చే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు.