Home » Republic day
NRI : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వందలాాది మంది హాజరయ్యారు.
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు ఇచ్చే విషయంలో కేంద్రం కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. గతంలో కేంద్రప్రభుత్వమే ఉత్తమ ప్రదర్శనను ఎంపిక చేయగా.. ఈ ఏడాది నుంచి ఓటింగ్ నిర్వహిస్తోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుండగా.. ఇప్పటికే అవార్డు ఎవరికో తెలిసిపోయింది.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు జాతీయ జెండాను ఎగురవేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
‘ఎట్ హోం కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విశాఖ నగరంలో ఓ జీవీఎంసీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు దేశభక్తిని చాటుకుంది.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకుని.. తెలంగాణను సమ్మిళిత అభివృద్ధి దిశగా ప్రభుత్వం నడిపిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.