• Home » Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy: సక్సెస్ సీక్రెట్ చెప్పిన నితీష్ రెడ్డి.. వాళ్లిద్దరి వల్లే అంటూ..!

Nitish Kumar Reddy: సక్సెస్ సీక్రెట్ చెప్పిన నితీష్ రెడ్డి.. వాళ్లిద్దరి వల్లే అంటూ..!

టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్ట్‌లో సత్తా చాటాడు. బ్రేక్ త్రూ కోసం భారత్ ఎదురు చూస్తున్న తరుణంలో 2 కీలక వికెట్లతో అదరగొట్టాడు తెలుగోడు.

Viral Video: ఆ మాటలేంది భయ్యా.. గిల్‌ తెలుగులో ఏమన్నాడో మీరే వినండి..

Viral Video: ఆ మాటలేంది భయ్యా.. గిల్‌ తెలుగులో ఏమన్నాడో మీరే వినండి..

లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో ఒక్క ఓవర్‌లో ఇద్దరిని ఔట్ చేయగా.. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఉత్సాహంతో బాల్ రా మామా, బాగుంది రా మామా అంటూ తెలుగులోనే నీతీష్‌ను మెచ్చుకున్నాడు.

Nitish Kumar Reddy: ప్లేయింగ్ 11లోకి తెలుగోడు.. టీమిండియాలో మార్పులు పక్కా..!

Nitish Kumar Reddy: ప్లేయింగ్ 11లోకి తెలుగోడు.. టీమిండియాలో మార్పులు పక్కా..!

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. తెలుగోడితో పాటు ఇంకొందరు ఆటగాళ్లను బరిలోకి దించనున్నట్లు సమాచారం.

India vs England: నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి.. అతడ్నే తీసుకోవాలంటూ!

India vs England: నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి.. అతడ్నే తీసుకోవాలంటూ!

ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీడ్స్ టెస్టులో విజయంతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తోంది.

IND vs ENG: నితీష్ వర్సెస్ శార్దూల్.. ఎటూ తేల్చుకోలేకపోతున్న టీమిండియా!

IND vs ENG: నితీష్ వర్సెస్ శార్దూల్.. ఎటూ తేల్చుకోలేకపోతున్న టీమిండియా!

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియాకు ఒక చిక్కు వచ్చి పడింది. ఓ స్థానం కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.

Nitish Kumar Reddy: తెలుగోడే కావాలంటున్న టీమిండియా కోచ్.. ఇదీ నితీష్ పవర్!

Nitish Kumar Reddy: తెలుగోడే కావాలంటున్న టీమిండియా కోచ్.. ఇదీ నితీష్ పవర్!

తెలుగు తేజం నితీష్ రెడ్డిలో అపూర్వ ప్రతిభ దాగి ఉందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అన్నాడు. బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లోనూ అతడు అద్భుతాలు చేయగలడని చెప్పాడు.

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

IPL 2025 Nitish Kumar Reddy: కోపం తట్టుకోలేకపోయిన నితీష్.. తెలుగోడ్ని ఇంత సీరియస్‌గా చూసుండరు

IPL 2025 Nitish Kumar Reddy: కోపం తట్టుకోలేకపోయిన నితీష్.. తెలుగోడ్ని ఇంత సీరియస్‌గా చూసుండరు

SRH vs LSG: ఐపీఎల్ కొత్త సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తొలి ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్ జియాంట్స్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది కమిన్స్ సేన. దీంతో కోపం తట్టుకోలేకపోయాడు నితీష్ రెడ్డి.

Nitish Kumar Reddy: ప్రైజ్ ట్యాగ్ అక్కర్లేదు.. బాంబు పేల్చిన తెలుగోడు

Nitish Kumar Reddy: ప్రైజ్ ట్యాగ్ అక్కర్లేదు.. బాంబు పేల్చిన తెలుగోడు

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి దుమ్మురేపాలని చూస్తోంది. గతేడాదిలాగే ఈసారి కూడా ఐపీఎల్‌లో చెలరేగి ఆడాలని అనుకుంటోంది. అందుకు తగ్గ ప్లానింగ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ రెడీ చేస్తోంది.

SRH: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్.. తెలుగోడు వచ్చేస్తున్నాడు

SRH: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్.. తెలుగోడు వచ్చేస్తున్నాడు

IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ గుడ్ న్యూస్. అసలైనోడు వచ్చేస్తున్నాడు. ప్రత్యర్థుల దుమ్ముదులిపే తెలుగోడి రాక ఖాయమైంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి