Home » Nara Lokesh
Bandla Ganesh: ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తి అని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
Mega DSC Notification: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం..
సమగ్ర శిక్ష 25 ఏళ్ల శ్రేయస్సు ప్రస్థానం అభినందనీయమని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. విద్యా సంస్కరణల్లో భాగంగా అన్ని వర్గాల పాత్రకు అభినందనలు తెలిపారు
బెట్టింగ్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, ఈ యాప్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి యూరప్ పర్యటనకు వెళ్లారు.
టీసీఎస్ విశాఖలో ఐటీ రంగానికి చోదక శక్తి, ఐటీ హబ్‌గా నగరం రూపుదిద్దుకోవడం. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేశ్ ఆదేశాలు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
ప్రభుత్వ ఇంటర్ టాపర్లను మంత్రి లోకేశ్ అభినందిస్తూ వారిని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించారు. విద్యా సంస్కరణలు జూన్‌లో పూర్తవుతాయని, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
Minister Nara Lokesh: మంగళగిరిని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్‌లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.