Home » Mother
కుటుంబ కలహాలతో భర్తపై కోపం పెంచుకున్న మహిళ తన కుమార్తె (14 నెలల చిన్నారి)ని దారుణంగా హతమార్చింది. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
నిద్రిస్తున్న తల్లిపై కుమారుడు మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మల్కాజ్‌గిరిలో దారుణం జరిగింది. కన్న బిడ్డను తల్లి బిల్డింగ్‌పై నుంచి పడేసింది. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింనది.
Evil Mother: పాపం శాన్వి.. తల్లికి, తండ్రికి దూరంగా పెరిగింది. ఈనేపథ్యంలోనే గత శనివారం శ్వేత అత్తింటికి వెళ్లింది. సోమవారం ఉదయం శాన్విని తనతో పాటు పుట్టింటికి తెచ్చుకుంది. అయితే, వారు ఇంటికి వచ్చే సమయానికి ఇళ్లు లాక్ చేసి ఉంది.
Son And Mother: కటింగ్ షాపు నడపగా వచ్చిన డబ్బులు పంచుకోవటంలో ఇద్దరికీ తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. కొద్దిరోజుల క్రితం మంజునాథ, లక్ష్మణల మధ్య డబ్బుల విషయంలో గొడవ మొదలైంది.
Mumbai Shocker: గత కొంత కాలం నుంచి 19 ఏళ్ల ఓ యువకుడితో సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. గత రాత్రి ఆ తల్లి, ప్రియుడు రాక్షసుల్లా మారిపోయారు.
Class 8 Student: పెంపుడు తల్లి తన కోసం కష్టపడుతోందన్న ఇంగితం లేకుండా ఆ బాలిక ప్రవర్తించింది. బాలిక వయసు ప్రస్తుతం దాదాపు 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది. బాలిక ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రథ్, సాహులతో సంబంధం పెట్టుకుంది.
ఆటిజం ఉన్న జియాను ఈతలో నిపుణురాలిగా తీర్చిదిద్దిన తల్లి సంకల్ప గాథ ఇది. తల్లి ప్రేమ, పట్టుదలతో జియా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 39 స్వర్ణపతకాలు గెలుచుకుంది.
Maharashtra News: లోపల భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ తల్లికి ఎలా ప్రాణం ఒప్పిందో తెలియదు గాని నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి కన్న తల్లే తన బిడ్డలను కడతేర్చిన విషాద సంఘటన ఇది. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోన్న తల్లే తన ఇద్దరు పిల్లలను చంపిన విషయాన్ని గుర్తించారు.