Home » Mohammed Siraj
మహ్మద్ సిరాజ్ దొరికిపోయిన చోట నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీలు, అభిమానులు సీరియస్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటకు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఐసీసీ. అసలేం జరిగిందంటే..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చనిపోతాడని అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో హైదరాబాదీ బాలర్ మహ్మద్ సిరాజ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అద్భుతమైన క్యాచ్ తీసుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ టచ్ చేయలేని పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.
లీడ్స్ టెస్ట్ సెషన్ సెషన్‌కూ మరింత హీటెక్కుతోంది. ప్రతి పరుగు కీలకంగా మారడంతో ప్లేయర్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ హీట్ కాస్తా గొడవకు దారితీస్తోంది.
లీడ్స్ టెస్ట్ ఊహించిన దాని కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు పోరాడుతుండటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.
టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను అతడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
Team India: స్పీడ్‌గన్ మహ్మద్ సిరాజ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మియాకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు హిట్‌మ్యాన్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
IPL Tree Saplings: ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో డాట్ బాల్స్ వేస్తున్నారు బౌలర్లు. ఈ డాట్ బాల్స్ అన్నింటినీ కలిపితే ఓ అడవినే సృష్టించొచ్చు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..