• Home » Manda Krishna Madiga

Manda Krishna Madiga

G. Kishan Reddy: మందకృష్ణ పోరాటంతోనే వర్గీకరణ

G. Kishan Reddy: మందకృష్ణ పోరాటంతోనే వర్గీకరణ

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ ఎనలేని కృషి చేశారని, ఆయన అలుపెరుగని పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

Manda Krishna Madiga: పింఛన్‌దారులకు రేవంత్‌ మోసం

Manda Krishna Madiga: పింఛన్‌దారులకు రేవంత్‌ మోసం

రాష్ట్రంలోని పింఛన్‌దారులను సీఎం రేవంత్‌రెడ్డి మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

Manda Krishna: గవాయ్‌ సీజేఐ అవడం దేశానికే గర్వకారణం

Manda Krishna: గవాయ్‌ సీజేఐ అవడం దేశానికే గర్వకారణం

సామాజిక న్యాయం పట్ల లోతైన అవగాహన ఉన్న మేధావి, రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన బీఆర్‌ గవాయ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం దేశానికే గర్వకారణమని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ కొనియాడారు.

Manda Krishna: ఆగస్టు 13న హైదరాబాద్‌లో.. దివ్యాంగుల మహాగర్జన

Manda Krishna: ఆగస్టు 13న హైదరాబాద్‌లో.. దివ్యాంగుల మహాగర్జన

తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్‌ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

Mandakrishna Madiga: ఆగస్టు 13న దివ్యాంగుల మహాగర్జన

Mandakrishna Madiga: ఆగస్టు 13న దివ్యాంగుల మహాగర్జన

కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్‌ రూ. 6 వేలు, ఆసరా పెన్షన్‌ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం గల వారికి రూ. 15 వేలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Manda Krishna Madiga: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతా

Manda Krishna Madiga: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతా

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన నేపథ్యంలో ..

Mandda Krishna Madiga: మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కిన గౌరవం

Mandda Krishna Madiga: మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కిన గౌరవం

పద్మశ్రీ అవార్డును తాను అందుకున్నప్పటికీ అది యావత్‌ మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కినదిగా తాను భావిస్తానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు.

CM Revanth Reddy: ఉద్యోగులకు  ఏం చేద్దాం!

CM Revanth Reddy: ఉద్యోగులకు ఏం చేద్దాం!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్‌ సర్కారు యోచిస్తోంది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Manda Krishna Madiga: ఉద్యమాలకు దక్కిన గుర్తింపు ‘పద్మశ్రీ’

Manda Krishna Madiga: ఉద్యమాలకు దక్కిన గుర్తింపు ‘పద్మశ్రీ’

కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

Manda Krishna: ‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా

Manda Krishna: ‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా

Manda Krishna Madiga: పద్మశ్రీ పురస్కారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు, ఉద్యమానికి దక్కిన గౌరవమని, జాతికి అండగా ఉన్న సమాజానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పురస్కారమే నిదర్శనమని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి