Home » LSG
Indian Premier League: ఐపీఎల్-2025 ఆరంభంలో వరుస విక్టరీలతో దుమ్మురేపిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు ముందు డీలాపడింది. బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఆ టీమ్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాడ్ ఫామ్ ఓ రీజన్ అనే చెప్పాలి.
Today IPL Match: ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల భారీ తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి ఎగబాకింది హార్దిక్ సేన.
IPL 2025: లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. స్టన్నింగ్ నాక్స్‌తో టీమ్‌కు భారీ స్కోరు అందించారు. మరి.. ఎంఐ ఎంత టార్గెట్ సెట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
MI vs RCB: ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నోతో మ్యాచ్‌లో బౌలర్లను ఊచకోత కోశాడతను. భారీ షాట్లతో ఉరుములా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు.
IPL 2025: ముంబై-లక్నో మధ్య కీలక పోరు మొదలైంది. ఇరు జట్లు ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలంటే ఇవాళ్టి పోరులో నెగ్గడం కంపల్సరీ. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూసి తీరాల్సిందే.
Today IPL Match: ముంబై-లక్నో మధ్య కీలక పోరు మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ ఏం ఎంచుకున్నాడు.. ఎవరు తొలుత బ్యాటింగ్‌కు దిగుతారనేది ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఐపీఎల్ లేటెస్ట్ ఎడిషన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్త్‌ల లెక్కలు మార్చేసే ఈ ఫైట్ ముంబై ఇండియన్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య జరగనుంది.
Today IPL Match: లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విమర్శల పాలవుతున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ శైలిపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు పంత్ చేస్తున్న తప్పు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఈ రోజు (ఏప్రిల్ 22) లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తలపడబోతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని ఎల్ఎస్జీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
IPL 2025: లక్నో-ఢిల్లీ మ్యాచ్ మొదలైపోయింది. పంత్-రాహుల్ వార్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇక మూడు గంటలు ఫుల్ ఎంటర్టైన్మెంటే. మరి.. ఈ మ్యాచ్‌లో టాస్ ఎవరు నెగ్గారు.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..